
హైదరాబాదుకు చెందిన సామాజిక, ఆర్ధిక పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్, రీసెర్చ్ ఎండ్ కమ్యూనికేషన్ (CDRC) లో వీక్షణం పబ్లికేషన్స్ ఒక భాగం. ప్రజలకు ఉపయుక్తమైన పుస్తకాలను అందుబాటు ధరలకు ప్రచురించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సంస్థ తన తొలి ప్రచురణగా “ఒక దళారీ పశ్చాత్తాపం” వెలువరించింది.
త్వరలోనే Confessions of an Economic Hitman రెండో భాగం The Secret History of the American Empire ను తెలుగులో ప్రచురిస్తుంది వీక్షణం పబ్లికేషన్స్.
రాజకీయార్ధిక, సామాజిక మాస పత్రిక “వీక్షణం” కూడా సీ.డీ.ఆర్.సీ వెలువరిస్తుంది.
ఆగష్టు 2, 2007 at 5:10 పూర్వాహ్నం
the blog you prepared on this influential book “Dalaari”, is really good and exciting. but this must be advertised across the netizens. i am sending this link to all my friends.
thank you
ravi