empire.jpg

 

Confessions of an Economic Hitman రచయిత జాన్ పెర్కిన్స్ ఇప్ప్పుడు తన పుస్తకం రెండో భాగం “The Secret History of the American Empire” వెలువరించారు.

జూన్ 5, 2007 నాడు ఈ పుస్తకం విడుదల అయిన సందర్భంగా Democracy Now కిచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ చదవచ్చు.

ఈ పుస్తకాన్ని కూడ త్వరలోనే వీక్షణం పబ్లికేషన్స్ తెలుగులోకి తెస్తోంది.

“ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకం పాఠకులపై చూపిన ప్రభావం అపారం. చాలా కొన్ని పుస్తకాలు మాత్రమే మనల్ని ఇంతగా కదిలిస్తాయి. పుస్తకం చదివిన పాఠకుల నుండి వీక్షణం ఆఫీసుకు అనేక ఉత్తరాలూ, ఫోన్లూ వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాక పొరుగున ఉన్న రాష్ట్రాల నుండి కూడా పాఠకులు తమ ప్రతిస్పందన వెలువరించారు.

ఇప్పుడు మీరూ మీ భావాలను మాతో పంచుకోవచ్చు.

పుస్తకం గురించి, అది చదివాక మీ మదిలో మెదిలిన భావాల గురించీ మీ వ్యాఖ్యలు Comments విభాగం లో రాయండి.

« వెనుకటి పుటముతరువాతి కాగితం »